Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్
సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోవచ్చు కానీ.. తన హెల్ఫ్ ఫుల్ నేచర్‌తో.. తన థాట్స్ అండ్ ప్లాన్స్‌తో.. చాలా మంది హీరోలకు డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ అవుతుంటారు రానా! ఇక తాజాగా రామ్‌లో కూడా కదలిక కలిగించాడు ఈ హీరో. ఇప్పటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్న రాపోలో.. వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనను పుట్టించాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! రానా నాయుడు లా.. ఓ సీరీస్ చేయాలని ఉందంటూ..
సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోవచ్చు కానీ.. తన హెల్ఫ్ ఫుల్ నేచర్‌తో.. తన థాట్స్ అండ్ ప్లాన్స్‌తో.. చాలా మంది హీరోలకు డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ అవుతుంటారు రానా! ఇక తాజాగా రామ్‌లో కూడా కదలిక కలిగించాడు ఈ హీరో. ఇప్పటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్న రాపోలో.. వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనను పుట్టించాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! రానా నాయుడు లా.. ఓ సీరీస్ చేయాలని ఉందంటూ.. తన నియర్ అండ్ డియర్స్‌తో.. ఓపెన్ అయ్యారట రాపో.. మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని కూడా అన్నారట. అయితే ఈ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్
సిద్ధార్థ్ సూపర్ స్కెచ్ !! దెబ్బకు పడిపోయిన హీరోయిన్
Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్ !!
‘స్టార్ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

