Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్
తిట్టంగా తిట్టంగా ఓ మాట తగులుతుంది. కొట్టంగా కొట్టంగా ఓ రాయి తగులుతుంది. చేయంగా చేయంగా.. ఏదైనా అలవాటు అవుతుంది. కానీ ఎన్ని సినిమాలు చేసినా తనకు మాత్రం.. ఎక్స్‌పోజింగ్ అనే సెగ్మెంట్ దూరంగానే ఉంటుందని అంటున్నారు సాయి పల్లవి. లక్షలు కాదు కదా.. కోట్లు ఇచ్చినా.. తాను మాత్రం స్కిన్ షోకు దూరమనే అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లేం కొత్తగా అనలేదు కానీ.. అప్పుడెప్పుడో అన్న ఈ మాటలతో మరోసారి నెట్టింట రీసౌండ్ చేస్తున్నారు.
తిట్టంగా తిట్టంగా ఓ మాట తగులుతుంది. కొట్టంగా కొట్టంగా ఓ రాయి తగులుతుంది. చేయంగా చేయంగా.. ఏదైనా అలవాటు అవుతుంది. కానీ ఎన్ని సినిమాలు చేసినా తనకు మాత్రం.. ఎక్స్‌పోజింగ్ అనే సెగ్మెంట్ దూరంగానే ఉంటుందని అంటున్నారు సాయి పల్లవి. లక్షలు కాదు కదా.. కోట్లు ఇచ్చినా.. తాను మాత్రం స్కిన్ షోకు దూరమనే అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లేం కొత్తగా అనలేదు కానీ.. అప్పుడెప్పుడో అన్న ఈ మాటలతో మరోసారి నెట్టింట రీసౌండ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతకాలం ఈ బ్యూటీ తన మాటలపై నిలబడుతుందో అనే కామెంట్ కూడా నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిద్ధార్థ్ సూపర్ స్కెచ్ !! దెబ్బకు పడిపోయిన హీరోయిన్
Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్ !!
‘స్టార్ కావాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

