పాముకు గాయాలు.. కుట్లు వేసి కాపాడిన వైద్యుడు వీడియో
అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఆలయ షట్టర్‌లో ఇరుక్కుని గాయపడిన పామును స్నేక్ క్యాచర్ వెంకటేశ్ రక్షించారు. వెటర్నరీ డాక్టర్ శివ రెండు గంటల పాటు శ్రమించి పాము గాయానికి సర్జరీ చేసి కుట్లు వేశారు. అనంతరం పాము కోలుకున్నాక దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.
సాధారణంగా పాములు కనిపించగానే ప్రజలు భయంతో పారిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో హాని జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఆపదలో చిక్కుకుని గాయపడిన ఓ పామును రక్షించడమే కాకుండా, దానికి సర్జరీ చేసి ప్రాణాలను కాపాడిన సంఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని వి.మాడుగులలో ఒక ఆలయ షట్టర్ తలుపులో చిక్కుకుపోయిన పాము తీవ్ర గాయాలతో విలవిలలాడుతూ స్థానికుల కంటపడింది. షట్టర్ నుండి బయటపడే ప్రయత్నంలో దానికి తీవ్ర గాయం అవ్వడంతో నీరసించిపోయింది. దీంతో స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేశ్ కు సమాచారం అందించారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
