గాడిదలపై యువకులు.. చేతిలో పేడముద్దలు దీపావళి మర్నాడు.. కన్నడిగుల వింత పండుగ వీడియో
కర్ణాటకలోని గుమటాపుర గ్రామంలో దీపావళి తర్వాత రోజు గోరె హబ్బ పండుగను వినూత్నంగా జరుపుకుంటారు. వీరేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ వేడుకలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు పేడ విసురుకుంటూ యుద్ధం చేస్తారు. గాడిదలపై యువకులను ఊరేగింపుగా తీసుకెళ్లి, వారిపై పేడ విసురుతారు. ఇది చర్మ వ్యాధులు నయం చేస్తుందని నమ్మకం.
దీపావళి పండుగను దేశమంతా లక్ష్మీదేవిని పూజించి, టపాసులు పేల్చి ఆనందంగా జరుపుకుంటారు. అయితే, కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని గుమటాపుర గ్రామం మాత్రం దీపావళి మర్నాడు గోరె హబ్బ అనే వినూత్నమైన వేడుకను వందల ఏళ్లుగా ఆచరిస్తోంది. ఈ ప్రత్యేకమైన పండుగలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు పేడతో యుద్ధం చేస్తారు. ఈ వేడుకలు గ్రామంలోని వీరేశ్వరస్వామి దేవాలయం వద్ద ప్రారంభమవుతాయి. గ్రామస్తులు ముందుగా పూజలు చేసి, ఇళ్ల నుండి సేకరించిన పేడను ట్రక్కుల్లో తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో పెద్ద కుప్పగా పోస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

