అశ్లీల వీడియోలు పంపినందుకు.. 188 నెలల జైలు !!

అశ్లీల వీడియోలు పంపినందుకు.. 188 నెలల జైలు !!

Phani CH

|

Updated on: Mar 30, 2023 | 8:57 PM

అమెరికాలో ఓ క్రూయిజ్‌ నౌకలో పనిచేస్తోన్న ఓ భారతీయుడిపై అశ్లీల చిత్రాలను పంపుతున్నాడన్న అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో ఇవి నిరూపణ కావడంతో ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు అతడికి 188 నెలల జైలు శిక్ష విధించింది.

అమెరికాలో ఓ క్రూయిజ్‌ నౌకలో పనిచేస్తోన్న ఓ భారతీయుడిపై అశ్లీల చిత్రాలను పంపుతున్నాడన్న అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో ఇవి నిరూపణ కావడంతో ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు అతడికి 188 నెలల జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. గోవాకు 34 ఏళ్ల చెందిన అంగెలో విక్టర్‌ ఫెర్నాండెజ్‌ అమెరికాలోని ఓ క్రూజ్‌ నౌకలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2022లో చిన్నారులకు సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను మెసేజింగ్‌ యాప్‌ ద్వారా డానియల్‌ స్కాట్‌ అనే వ్యక్తికి పంపించాడు. అంతేకాకుండా చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై మరో గుర్తు తెలియని వ్యక్తితో సంప్రదింపులు కూడా జరిపినట్లు వెల్లడైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేట కోసం గ్రామంలోకి అడుగుపెట్టిన సింహం.. తరిమికొట్టిన వీధి గ్రామ సింహం !!

ఇంటికి వచ్చిన అనుకోని అతిథి !! అటకెక్కి కూర్చున్న కుటుంబం !!

మంచం సర్దుతూ అదిరిపడ్డ మహిళ !! దుప్పటి తీసి చూడగా షాక్

Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్‌

Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్‌ !! ఎంతంటే ??

Published on: Mar 30, 2023 08:57 PM