Andhra Pradesh: హైవేపై బస్సులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో దగ్ధం.. వీడియో.
నల్గొండ దగ్గర హైవే పై బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నల్గొండ దగ్గర హైవే పై బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 40 మంది బస్సులో ఉన్నారు. ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయంటున్నారు అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

