వామ్మో.. గర్ల్స్ హాస్టల్‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఇంటికి దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు. హాస్టల్ జీవితంలో సరదాలు, సర్దుకుపోవడాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. కొత్త స్నేహాలు, అనుభవాలు ఎన్నో తారసపడతాయి. అందరూ ఒకే వయసు వారు కావడంతో ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అయితే, పరీక్షకు ముందు రోజు రాత్రి గర్ల్స్ హాస్టల్‌లో పరిస్థితిని చూపించే వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఇంటికి దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు. హాస్టల్ జీవితంలో సరదాలు, సర్దుకుపోవడాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. కొత్త స్నేహాలు, అనుభవాలు ఎన్నో తారసపడతాయి. అందరూ ఒకే వయసు వారు కావడంతో ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అయితే, పరీక్షకు ముందు రోజు రాత్రి గర్ల్స్ హాస్టల్‌లో పరిస్థితిని చూపించే వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. బెంగళూరులోని ఓ యూనివర్సిటీ హాస్టల్‌లోని వీడియో ఇదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వీడియోలో కనిపించిన దాని ప్రకారం, విద్యార్థినులు ఆ రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ముందుగా ఓ విద్యార్థిని తన స్నేహితురాళ్లను పరిచయం చేస్తున్నట్టు ఎంట్రీ ఇవ్వడంతో వీడియో మొదలవుతుంది. ఆ తరువాత మిగతా స్టూడెంట్స్ అందరూ పాటకు లయబద్ధంగా స్టెప్పులేస్తూ మెప్పిస్తారు. ‘పరీక్షకు ముందు రోజు రాత్రి..’ అంటూ ఈ వీడియో షేర్ చేయడంతో ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

