అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓడలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసేకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ఓడ ఎక్కేశారు. సమయం దగ్గరపడడంతో.. అయితే ఇంతలో దూరంగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఓడ వైపు చేతులు ఊపుతూ పరుగెత్తుకుంటూ రావడం చూసి అక్కడున్న వారంతా అతన్నే గమనిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఓడలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసేకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ఓడ ఎక్కేశారు. సమయం దగ్గరపడడంతో.. అయితే ఇంతలో దూరంగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఓడ వైపు చేతులు ఊపుతూ పరుగెత్తుకుంటూ రావడం చూసి అక్కడున్న వారంతా అతన్నే గమనిస్తున్నారు. సముద్రం ఒడ్డు చివర వరకూ వెళ్లిన అతను.. పదే పదే చేతులు ఊపుతూ.. ‘‘ఆపండి.. ఆపండి’’.. అంటూ అరుస్తున్నాడు. అయితే అప్పటికే ఓడ చాలా దూరం వెళ్లిపోవడంతో చేసేదేమీ లేక.. నిరాశగా అక్కడే నిలబడి దాని వైపే చూస్తుండిపోయాడు. ఆర్టీసీ బస్సును ఆపిన చందంగా.. అంత పెద్ద ఓడను అతను చేతులు ఊపుతూ ఆపమని అరవడం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ !! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక ??
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి దుమారం.. టీటీడీ ఏం చెప్పింది ??
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

