ప్రయాణం మధ్యలో విరిగిపోయిన విమానం టాప్! సముద్రానికి 24 వేల అడుగుల ఎత్తులో
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగాన ఉన్న పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే అది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? ఈ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు.
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగాన ఉన్న పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే అది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? ఈ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది ఎప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్.. 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు తీసుకువెళుతోంది ఇంతలో ఫ్యూజ్‌లేజ్‌లోని పైభాగం మధ్యలో సగ భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్ 110-సీటెడ్ బోయింగ్ జెట్.. ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jagapathi Babu: హాలీవుడ్ పిలుస్తోంది అంటున్న జగపతిబాబు
అడవిబాట పట్టిన స్టార్ హీరోల సినిమాలు
War 2: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు ??
Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార
Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్