అడవిబాట పట్టిన స్టార్ హీరోల సినిమాలు
టాలీవుడ్‌కి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ మధ్య కాలంలో బాగానే కలిసొస్తోంది. ట్రిపుల్ ఆర్, పుష్ప2 సినిమాల సక్సెస్ చూసిన తర్వాత గ్రీనరీ మీద మనసు పారేసుకున్నారు మేకర్స్. అందుకే కాస్త బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని, పచ్చటి అడవుల్లో పర్ఫెక్ట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు తగ్గేదేలే అంటూ శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ చేసిన వీరవిహారాన్ని పుష్ప2లో చూసి తీరాల్సిందే. స్వచ్ఛమైన చిత్తూరు యాసలో, పచ్చ పచ్చాటి అడవుల్లో బన్నీ చెలరేగిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుందంటూ మురిసిపోతున్నారు
టాలీవుడ్‌కి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ మధ్య కాలంలో బాగానే కలిసొస్తోంది. ట్రిపుల్ ఆర్, పుష్ప2 సినిమాల సక్సెస్ చూసిన తర్వాత గ్రీనరీ మీద మనసు పారేసుకున్నారు మేకర్స్. అందుకే కాస్త బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని, పచ్చటి అడవుల్లో పర్ఫెక్ట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు తగ్గేదేలే అంటూ శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ చేసిన వీరవిహారాన్ని పుష్ప2లో చూసి తీరాల్సిందే. స్వచ్ఛమైన చిత్తూరు యాసలో, పచ్చ పచ్చాటి అడవుల్లో బన్నీ చెలరేగిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుందంటూ మురిసిపోతున్నారు ప్యాన్ ఇండియన్ ఆడియన్స్. వాళ్ల ముచ్చటను తీర్చడానికి బడ్జెట్‌లో రూపాయి ఎక్కువైనా ఫర్వాలేదు, నో కాంప్రమైజ్ అంటూ ముందుకు సాగుతున్నారు మేకర్స్. సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈగర్ టీజర్ చూశారా? ఈ సినిమాలో హీరోకి అడవితో అనుబంధం ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఆ సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
War 2: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు ??
Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార
Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్
TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

