War 2: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు ??
కెరీర్ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంత సీరియస్ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్‌గా తారక్ నటనకు ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్.
కెరీర్ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంత సీరియస్ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్‌గా తారక్ నటనకు ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్. ఆయన వేసే స్టెప్పులకు, స్క్రీన్ మీద చూపించిన ఎమోషన్స్ కీ, చలాకీ తనానికి ఫ్యాన్స్ అయిపోయారు. హృతిక్ రోషన్ వార్2 కోసం అయాన్ ముఖర్జీ అప్రోచ్ అయ్యారంటేనే ఫిల్మ్ మేకర్స్ లోనూ తారక్ మీద ఏ రేంజ్ నమ్మకం కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ వార్2 షూటింగ్‌లో జాయిన్ అవుతారు. మూడు నెలల పాటు వార్2కి కాల్షీట్ కేటాయించారట తారక్. వార్2లో యంగ్ టైగర్ నెగటివ్ రోల్ పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో కియారా హీరోయిన్ అని గతంలో వార్తలు వచ్చినప్పుడు, తారక్ పక్కనేనని ఫిక్సయిపోయారు మనవారు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తారక్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసిన భామ పేరు శార్వరి వాఘ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార
Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్
TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

