Kedarnath: మంచు దుప్పటిలో కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రం.! చూసేందుకు అందంగా ఉన్న డేంజరే.

Kedarnath: మంచు దుప్పటిలో కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రం.! చూసేందుకు అందంగా ఉన్న డేంజరే.

Anil kumar poka

|

Updated on: Feb 07, 2024 | 6:55 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం రాత్రి నుంచి అక్కడ మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయం, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అక్కడి కొండలన్నీ మంచు దుప్పటిని పరుచుకొని శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది. కేథార్ లోయ మొత్తం తెల్లటి మంచుతెర పరుచుకుంది..

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం రాత్రి నుంచి అక్కడ మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయం, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అక్కడి కొండలన్నీ మంచు దుప్పటిని పరుచుకొని శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది. కేథార్ లోయ మొత్తం తెల్లటి మంచుతెర పరుచుకుంది.. హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీగా మంచు కురుస్తోంది ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కుకుమ్సేరి -ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..