మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో అలమటించేవారికి గ్లాసుడు నీళ్లు ఇవ్వడం కనీస మానవత్వం. అయితే ప్రస్తుత కాలంలో ఇది కనుమరగవుతున్నా..
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో అలమటించేవారికి గ్లాసుడు నీళ్లు ఇవ్వడం కనీస మానవత్వం. అయితే ప్రస్తుత కాలంలో ఇది కనుమరగవుతున్నా.. అప్పుడూ కొన్ని సంఘటనలు మానవత్వాన్ని మనిషికి గుర్తుచేస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి నెట్టింట వైరల్‌గామారింది. ఓ సన్యాసి దాహంతో ఉన్న మూగజీవికి నీళ్లందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ గుడిదగ్గర మెట్లపక్కన ఉన్న పిట్టగోడపైన ఓ సన్యాసి కూర్చుని ఉన్నాడు. చూస్తుంటే అతను వికలాంగుడిలా కనిపిస్తున్నాడు. అతని పక్కనే ఓ కొండముచ్చు కూర్చుని ఆహారం తింటోంది. ఇంతలో దానికి దాహం వేసినట్టుంది. ఆ సన్యాసి వద్ద ఉన్న నీళ్లవైపు ఆశగా చూసింది. అద గమనించిన అతను ఆ కోతికి గ్లాసులో నీళ్లు పోసి నోటికందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు
ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..
బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..
స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్ !!