ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..
గుజరాత్ విద్యాపీఠ్ క్యాంపస్‌ను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ విద్యాపీఠాన్ని సందర్శించిన ఆయన క్యాంపస్‌లో పేరుకుపోయిన చెత్తా, చెదారం చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
గుజరాత్ విద్యాపీఠ్ క్యాంపస్‌ను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ విద్యాపీఠాన్ని సందర్శించిన ఆయన క్యాంపస్‌లో పేరుకుపోయిన చెత్తా, చెదారం చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనంతరం దేవవ్రత్.. స్వయంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 16న గుజరాత్ విద్యాపీఠంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులతో కలిసి గవర్నర్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాపీఠ్ క్యాంపస్‌లో కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. గవర్నర్ స్వయంగా చీపురు, గడ్డపార పట్టుకుని.. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..
స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

