ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు
ధనంలో పేదైనా, మానవత్వంలో కరోడ్‌పతినే అని నిరూపించింది ఓ బిచ్చగత్తె. ఒడిశాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.
ధనంలో పేదైనా, మానవత్వంలో కరోడ్‌పతినే అని నిరూపించింది ఓ బిచ్చగత్తె. ఒడిశాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. వికలాంగుడైన భర్తతో కలిసి భిక్షమెత్తుకుని బ్రతికే బెహరా కొత కాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఫుల్బానీ పట్టణంలోని దేవాలయాల ముందు కూర్చుని వచ్చే భిక్షతో జీవిస్తోంది. అంతేకాదు తనలాంటి మరో అనాథ బాలికను దత్తత తీసుకుంది. ఇప్పుడు ఇద్దరూ ఆలయాలను సందర్శించే భక్తుల నుండి స్వీకరించే భిక్షతో జీవిస్తున్నారు. తాజాగా ఈ బామ్మ జగన్నాథుని ఆలయానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..
బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..
స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్ !!
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

