Summer effect: పెళ్లి కొడుకు ఐడియా అదుర్స్.. సమ్మర్‌లో కూల్ కూల్.. వీడియో చూస్తే..
వేసవి కాలం వచ్చేసింది. ఇక ఎండలు మండిపోతుంటాయి. సమ్మర్ లో వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సమ్మర్‌లో వేసవి తాపాన్ని తట్టుకోడానికి మంచి పానీయాన్ని సూచిస్తున్నారు నిపుణులు.