ఖైరతాబాద్ గణపతిని చూశారా?వీడియో
గణపతి ఉత్సవాలకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఖైరతాబాద్ గణేష్ దగ్గర పనులు చూసుకుంటే శరవేగంగా సాగుతున్నాయి.ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపయ్య శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా ఈసారి గణపతి రూపుదిద్దుకుంటున్నారు.
గణపయ్యకు ఇరువైపులా ఒకవైపు చూసుకుంటే మాత్రం ఇటు పూరి జగన్నాధుడు, సుభద్ర, బలరాముడు సహ లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి ఖైరతాబాద్ గ్రామ దేవత మరోవైపు ఇటు హయగ్రీవ స్వామి కాగా మరోవైపు ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలవబడే గజ్జల అమ్మవారు ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర తొమ్మిది రకాల హోమాలు చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. అదేవిధంగా దాంతోపాటు వినాయకుడికి కళ్యాణం ఉంటుంది. వినాయక చవితి రోజున వినాయకుడికి కళ్యాణం ఉంటుంది. ఇటు పదవి వీరులైన చేసిన ప్రభుత్వ పురోహితులు వచ్చే ఇటు లక్ష వినాయక నామార్చన కూడా ఉంటుంది. వినాయక చవితి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు గవర్నర్ కూడా హాజరవుతారు. ఇక్కడున్నటువంటి గణపతి ఖైరతాబాద్ గణపతి మండలి అంటున్నారు చూసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన కళాకారులు దాదాపు 15 నుంచి 20 మంది కళాకారులు రంగులు అద్దే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పుడు వినాయకుడిని పూర్తిగా ఇటు తమిళనాడుకు చెందిన కళాకారులు రూపొందించారు.
మరిన్ని వీడియోల కోసం :
బాబా వంగా జ్యోతిష్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం వీడియో
19 ఏళ్లకు వరించిన అదృష్టం.. వేల మందికి విందు వీడియో
సినిమాలపై సమంత కీలక నిర్ణయం.. ఇకపై..వీడియో
ఈ పురుగు దొరికితే పంట పండినట్లే.. వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
