Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??
గోదావరి మత్య సంపదలో పులస తర్వాత అంతటి ప్రాధాన్యత చీరమేను చేపలతే. చిన్నగా, సన్నగా ఉండే ఈ చేపల రుచే వేరు. రంగు, రుచిలో ఈ చిట్టి చిట్టి చేపలు పులసను ఏమాత్రం తీసిపోవు. గోదావరిలో లభించే అరుదైన మత్య్స సంపదలో చీరమేను ఒకటి. భోజన ప్రియులు ఈ చేప రుచి చాలా బాగుటుంది అని చెప్తుంటారు.
గోదావరి మత్య సంపదలో పులస తర్వాత అంతటి ప్రాధాన్యత చీరమేను చేపలతే. చిన్నగా, సన్నగా ఉండే ఈ చేపల రుచే వేరు. రంగు, రుచిలో ఈ చిట్టి చిట్టి చేపలు పులసను ఏమాత్రం తీసిపోవు. గోదావరిలో లభించే అరుదైన మత్య్స సంపదలో చీరమేను ఒకటి. భోజన ప్రియులు ఈ చేప రుచి చాలా బాగుటుంది అని చెప్తుంటారు. కొందరు వలలు వేసి పెద్ద పెద్ద చేపలు పట్టి అమ్ముకుంటే మరోవైపు చీరమేన వేట చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. గోదావరి జిల్లాల వాసులు ఎంతో ఇష్టంగా చీరమేనును తింటారు. గోదావరిలో వర్షాకాలం ప్రారంభంలోనే ఇవి దొరుకుతాయి. అదీకాక ఏడాదికి ఇరవై రోజులు మాత్రమే ఈ చేప దొరుకుతుంది.. చల్లగా వీచే తూర్పుగాలులకు చీరమీను నీటి అడుగుభాగం నుంచి ఉపరితలం మీదకు చేరి, సముద్ర నీరు, గోదవరి జలాలు కలిసే బురదనీటి మడుగుల్లో ఇవి గుడ్లు పెడతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Movie Review: బ్రో మూవీ హిట్టా ?? ఫట్టా ?? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో చూసేయండి
Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా
Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..
Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా