వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్ ??
మీరెప్పుడైనా ఇడ్లీ తిన్నారా? రోజూ తింటూనే ఉన్నాం..ఇదో ప్రశ్నా.. అనుకుంటున్నారా.. విషయం అది కాదండి.. మీరెప్పుడైనా గోల్డ్ ఇడ్లీ తిన్నారా? గోల్డ్ ఇడ్లీనా..ఇదెక్కడి గొడవండీ బాబు పిండి రుబ్బితే గోల్డ్ వస్తుందా ఇడ్లీ వేసుకు తినడానికి అని విసుక్కోకండి.. ఇప్పడు హైదరాబాద్‌లో అదే ట్రెండ్..
మీరెప్పుడైనా ఇడ్లీ తిన్నారా? రోజూ తింటూనే ఉన్నాం..ఇదో ప్రశ్నా.. అనుకుంటున్నారా.. విషయం అది కాదండి.. మీరెప్పుడైనా గోల్డ్ ఇడ్లీ తిన్నారా? గోల్డ్ ఇడ్లీనా..ఇదెక్కడి గొడవండీ బాబు పిండి రుబ్బితే గోల్డ్ వస్తుందా ఇడ్లీ వేసుకు తినడానికి అని విసుక్కోకండి.. ఇప్పడు హైదరాబాద్‌లో అదే ట్రెండ్.. గోల్డ్ ఇడ్లీ. ఈ గోల్డ్ ఇడ్లీ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం రండి.. అన్నీ దేశాలతో పోలిస్తే మనోళ్లు కాస్త భోజన ప్రియులు. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. ప్రజల రుచిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వివిధ రెస్టారెంట్లు విభిన్నమైన ఆహారాలను, ఆఫర్స్‌ను అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఆ కోవలోనే హైదరాబాద్‌లో ఈ కొత్త రకం డిష్ అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ ఇడ్లీ భాగ్య నగర ప్రజలను ఊరిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

