Viral Video: చీరకట్టులో మహిళ సముద్రంపై సర్ఫింగ్
చీరల వంటి సంప్రదాయక వస్త్రధారణ కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితమైపోతోంది. అయితే, నయా లైఫ్ స్టైల్‌కు చీరలూ అనువైనవని రుజువు చేస్తుంటారు కొందరు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ యువతి చీరకట్టులో సముద్రంపై సాహస క్రీడలో పాల్గొన్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె చీరకట్టుకుని సముద్రంపై కైట్ సర్ఫీంగ్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Movie Review: బ్రో మూవీ హిట్టా ?? ఫట్టా ?? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో చూసేయండి
Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా
Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..
Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా
Published on: Jul 29, 2023 11:28 PM
వైరల్ వీడియోలు
Latest Videos