ఆమ్లెట్ తినండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి..
ఢిల్లీలోని ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కస్ట్‌మర్స్‌కి ఓ ఛాలెంజ్ విసిరాడు. తాను వేసిన ఆమ్లెట్ తిన్నవారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఆమ్లెటే కదా తినేస్తే పోలా.. లక్ష రూపాయలు సొంతమవుతాయి అనుకుంటున్నారా.. ఇది మనం ఇంట్లో వేసుకునే చిన్న ఆమ్లెట్ కాదు.. అతను ఏకంగా 31 గుడ్లు ఉపయోగించి ఓ భారీ ఆమ్లెట్ వేసి వినియోగదారులకు ఛాలెంజ్ విసిరాడు. సాధారణంగా ఒక మనిషి రోజుకి రెండు నుంచి మూడు గుడ్లు తింటాడు.
ఢిల్లీలోని ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కస్ట్‌మర్స్‌కి ఓ ఛాలెంజ్ విసిరాడు. తాను వేసిన ఆమ్లెట్ తిన్నవారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఆమ్లెటే కదా తినేస్తే పోలా.. లక్ష రూపాయలు సొంతమవుతాయి అనుకుంటున్నారా.. ఇది మనం ఇంట్లో వేసుకునే చిన్న ఆమ్లెట్ కాదు.. అతను ఏకంగా 31 గుడ్లు ఉపయోగించి ఓ భారీ ఆమ్లెట్ వేసి వినియోగదారులకు ఛాలెంజ్ విసిరాడు. సాధారణంగా ఒక మనిషి రోజుకి రెండు నుంచి మూడు గుడ్లు తింటాడు. మరీ గుడ్లంటే ఇష్టపడేవారు ఇంకో రెండు తినగలుగుతారు. అదే జిమ్‌లో కసరత్తులు చేసేవాళ్లయితే 10 గుడ్లు తినగలుగుతారు. మరి ఒక సాధారణ వ్యక్తి ఒకేసారి 30 గుడ్లు తినగలడా అంటూ వినియోగదారులు షాకవుతున్నారు. ఈభారీ ఆమ్లెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజీవ్ అనే వ్యక్తి 31 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టి ఆమ్లెట్ తయారు చేయడానికి రెడీ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరిలో సూపర్ ట్విస్ట్
స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే
వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..
మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసిన యువకుడు
కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

