కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..
వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం నడుస్తూ వెళ్తున్న మహిళ మీదకు దూసుకెళ్లింది. దెబ్కు ఆ మహిళ గాల్లోకి ఎగిరి పడింది. ఈ షాకింగ్ దృశ్యాలు నెట్టింట చేరి వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. అక్టోబరు 3న కెనెడీ థియేటర్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పింది. ఎదురుగా బైక్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తున్న మహిళపైకి దూసుకెళ్లింది.
వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం నడుస్తూ వెళ్తున్న మహిళ మీదకు దూసుకెళ్లింది. దెబ్కు ఆ మహిళ గాల్లోకి ఎగిరి పడింది. ఈ షాకింగ్ దృశ్యాలు నెట్టింట చేరి వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. అక్టోబరు 3న కెనెడీ థియేటర్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పింది. ఎదురుగా బైక్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తున్న మహిళపైకి దూసుకెళ్లింది. దీంతో ఆమె గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కగా పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కారును ర్యాష్‌గా, డ్రైవ్ చేసి ఇద్దరిని గాయపర్చిన వ్యక్తిని ఉదమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..
ఆకాశం ఎలా కనిపిస్తుందనే వీడియోను పోస్ట్ చేసిన చంద్ర అబ్జర్వేటరీ