తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

తక్కువ ధరకే బంగారు నాణేలు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

Phani CH

|

Updated on: Oct 11, 2023 | 9:14 AM

బంగారు నాణేల పేరుతో ఇత్తడి నాణేలు అంటగట్టి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. బాధితుల నుంచి లక్షల్లో దోచుకుంది. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన వెంకట రెడ్డి, కొండలు ఇద్దరూ స్నేహితులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వీళ్ళను కలిసి, తనవద్ద బంగారు నాణేలు ఉన్నాయని, బళ్ళారికి చెందిన ఓ రైతు తనకు తక్కువ ధరకే అమ్మాడని కావాలంటే తమకూ ఇప్పిస్తానని నమ్మబలికాడు.

బంగారు నాణేల పేరుతో ఇత్తడి నాణేలు అంటగట్టి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. బాధితుల నుంచి లక్షల్లో దోచుకుంది. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన వెంకట రెడ్డి, కొండలు ఇద్దరూ స్నేహితులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వీళ్ళను కలిసి, తనవద్ద బంగారు నాణేలు ఉన్నాయని, బళ్ళారికి చెందిన ఓ రైతు తనకు తక్కువ ధరకే అమ్మాడని కావాలంటే తమకూ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అంతేకాదు, టెస్టింగ్‌ కోసం వారికి రెండు నాణేలు కూడా ఇచ్చాడు. ఆ నాణేలు తీసుకున్న స్నేహితులిద్దరూ వాటిని చెక్‌ చేయించారు. అవి బంగారు నాణేలు అని తేలడంతో వెంకటేష్‌ను కలిసి నాణేలు కొంటామని చెప్పారు. అందుకు వెంకటేష్‌ బళ్లారిలో ఉన్న రైతు వద్దకు వెళ్లాలని, అతని పొలంలో తవ్వితే నాణేలు దొరుకుతాయని చెప్పాడు. అందుకు ఐదు లక్షలు అడ్వాన్స్‌ ఇవ్వాలని చెప్పాడు. వెంకటేష్ మాటలు నమ్మిన స్నేహితులు తొలి విడతగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. అనంతరం ముగ్గురు కలిసి బళ్లారి వెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూటీపై నుంచి కిందపడ్డ యువతులు.. సాయం చేయడానికి వెళ్లి.. ఏం చేసాడో చూస్తే

వయసు 56 ఏళ్లు … కాలినడకన 400వ సారి తిరుమలకొండపైకి..

మెట్రోలో మరో అనుచిత ఘటన.. వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేసిన యువకుడు

కారు బీభత్సం.. ఓ మహిళను, మరో బైక్‌ను ఢీకొట్టి..

రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నీస్ రికార్డ్..