నీటిలోంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప !! చివరికి ఏమైందంటే ??

నీటిలోంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప !! చివరికి ఏమైందంటే ??

Phani CH

|

Updated on: Jun 10, 2022 | 9:38 AM

చేప నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి వెళ్లి చిక్కుకుంది. థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగింది. మే 22న పట్టాలంగ్‌ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఈ కథనాన్ని అమెరికా వార్తాసంస్థ ప్రచురించింది.

చేప నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి వెళ్లి చిక్కుకుంది. థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగింది. మే 22న పట్టాలంగ్‌ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఈ కథనాన్ని అమెరికా వార్తాసంస్థ ప్రచురించింది. సముద్రంలో స్పియర్‌ ఫిషింగ్‌కు ఓ వ్యక్తి వెళ్ళారు. ఆ సమయంలో ‘అనాబస్‌’ అని పిలిచే అయిదంగుళాల స్పైకీ ఫిష్‌ నీటిలో నుంచి ఎగిరి నేరుగా అతని గొంతులోకి చేరింది. ఆ తర్వాత ముక్కులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి గొంతు, నాసికారంధ్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఊపిరాడక విలవిల్లాడుతున్న అతడ్ని చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రేలో చేపను గుర్తించిన డాక్టర్లు జాగ్రత్తగా బయటకు తీసి అతని ప్రాణాలు కాపాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రియల్‌ అపరిచితుడు.. అతని శరీరంలో 10 మంది.. అసలు విషయం తెలిస్తే షాక్

Nayanthara Vignesh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న నయనతార పెళ్లి ఫోటోస్

Nayanthara Vignesh Wedding: నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా ??

 

Published on: Jun 10, 2022 09:38 AM