Nayanthara Vignesh Wedding: నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా ??
ఏడేళ్ల ప్రేమకు పట్టాభిషేకం.. సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. నేడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.
ఏడేళ్ల ప్రేమకు పట్టాభిషేకం.. సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. నేడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి దక్షిణాది సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం హజరయ్యారు. ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కట్నకానుకల గురించి చర్చ నడుస్తోంది. పెళ్లికి ముందు నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని పాతికకోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిందట… ఆ ఇంటిని తన భర్త విఘ్నేష్ శివన్ కు బహుమతిగా ఇచ్చిందట.. మరోవైపు విఘ్నేష్ సైతం నయన్ కు ఖరీదైన బంగారు ఆభరణాలతోపాటు వస్తువులను కూడా బహుమానంగా ఇచ్చాడని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: బుట్టబొమ్మకు కోపమొస్తే అంతేమరి !! ఎలా ఫైర్ అయిందో చూస్తే ఆశ్చర్యపోతారు
రోడ్డుమీద సైకిలుపైన వెళ్తున్నారా.. జాగ్రత్త..! వీడియో చూస్తే షాకవుతారు
శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

