శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో
సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదికదా మానవత్వం అంటున్నారు.. కోడి పిల్లిని శత్రువుగా భావించడం చూస్తాం. గుడ్లను ఎక్కడ లాక్కెళ్ళుతుందో అన్న భయంతో వెంటపడి తరుముతుంది. అయితే .. బయట భీకరమైన తుఫాను.. ఆ శబ్దానికి జడుసుకున్నాయి పిల్లి పిల్లలు. ఆశ్చర్యంగా వాటిని తన సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుంది కోడి. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌ను లక్ష 67 వేల మందికి పైగా లైక్ చేశారు. వెయ్యి మందికి పైగా కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Namrata Shirodkar: సినిమాల్లో రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత..
పేరుకే గ్రామం.. అక్కడ ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

