పేరుకే గ్రామం.. అక్కడ ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే !!
ఊరు పేరు వినగానే గుడిసెలు, మట్టి ఇళ్లు, పగిలిన రోడ్లు గుర్తుకు వస్తాయి కానీ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలన్నింటిని వెనక్కి నెట్టినంతగా అభివృద్ధి చెందిన గ్రామం ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా.
ఊరు పేరు వినగానే గుడిసెలు, మట్టి ఇళ్లు, పగిలిన రోడ్లు గుర్తుకు వస్తాయి కానీ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలన్నింటిని వెనక్కి నెట్టినంతగా అభివృద్ధి చెందిన గ్రామం ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా. చైనాలోని జియాంగ్యిన్ నగరానికి సమీపంలో ఉన్న హువాజీ గ్రామం ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్ గా ప్రసిద్ధిగాంచింది. గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి వార్షికాదాయం 80 లక్షల రూపాయల కంటే ఎక్కువే. అలాగని వీళ్లంతా ఏ ఐటీ ఉద్యోగస్తులో అనుకుంటే పొరబాటే.. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ ఈ గ్రామంలో నివసించే ప్రజలు నగర ప్రజలను మించిన సౌకర్యాన్ని సొంతం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాసా అద్భుత వీడియో !! మేఘాల గుండా వెళ్తోన్న గురు గ్రహం !!
Viral Video: పాములే అతడి నేస్తాలు.. నిద్రపోయినా వాటితో కలిసే !!
భారీ లోడుతో దూసుకెళ్తోన్న ట్రక్కు వెనకే వేగంగా వెళ్తోన్న బైక్.. కట్ చేస్తే.. మైండ్ బ్లాంక్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

