భారీ లోడుతో దూసుకెళ్తోన్న ట్రక్కు వెనకే వేగంగా వెళ్తోన్న బైక్.. కట్ చేస్తే.. మైండ్ బ్లాంక్
దొంగల్లో రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇలాంటి దొంగల్ని ఎప్పుడూ చూసి ఉండరు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సంఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. సినీ ఫక్కీలో సాగిన ఈ చోరీ చూసి అంతా షాకవుతున్నారు.
దొంగల్లో రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇలాంటి దొంగల్ని ఎప్పుడూ చూసి ఉండరు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సంఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. సినీ ఫక్కీలో సాగిన ఈ చోరీ చూసి అంతా షాకవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హైవేపై భారీ లోడుతో వేగంగా ఓ ట్రక్కు వెళ్తోంది. దాని వెనుక ఓ వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు. అతను ఆ ట్రక్కుపై ప్యాక్ చేసిఉన్న లోడులోంచి ఒక పెద్ద ప్యాక్‌ను కింద పడవేస్తాడు. ఆ తర్వాత వెనుక బైక్‌పైన వస్తున్న అతని సహచరుడు తన బైక్‌ను ఆ ట్రక్కుకి దగ్గరగా తీసుకెళ్లాడు. ట్రక్కుపై వేలాడుతున్న వ్యక్తి ఎంతో చాకచక్యంగా ఈ బైక్‌పైకి దిగి కూర్చున్నాడు. ఈ దొంగలను చూస్తుంటే హాలీవుడ్ సినిమాల ప్రభావం వీరిపైన బాగా ఉన్నట్లు అనిపిస్తోంది. 17 సెకన్ల ఈ షాకింగ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mount Etna: భయంకరంగా లావా విరజిమ్ముతున్నా వెనకడుగు వేయలేదు..
Digital TOP 9 NEWS: తప్పతాగి రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్ | గాయపడి ఆస్పత్రికి వచ్చిన కోతి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

