Viral Video: పాములే అతడి నేస్తాలు.. నిద్రపోయినా వాటితో కలిసే !!
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు షేర్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు షాకింగ్‌గా అనిపిస్తాయి. అలాంటిదే ఈ వీడియో.. ఇందులో ఒక వ్యక్తి రెండు ప్రమాదకరమైన కొండచిలువలతో కలిసి హాయిగా నిద్రపోతున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు షేర్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు షాకింగ్‌గా అనిపిస్తాయి. అలాంటిదే ఈ వీడియో.. ఇందులో ఒక వ్యక్తి రెండు ప్రమాదకరమైన కొండచిలువలతో కలిసి హాయిగా నిద్రపోతున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పక్కలో పామును పెట్టుకొని అంత హాయిగా ఎలా నిద్రపోతున్నావురా బాబు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పసుపు రంగులో ఉన్న రెండు పెద్ద బర్మీస్ పైథాన్ పాములతో కలిసి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఆ వ్యక్తిపై ఆ పెద్ద పెద్ద పాములు పాకుతున్నాయి… అయినా అతను కదలలేదు.. మెదలలేదు.. హాయిగా నిద్రపోతున్నాడు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ‘చాలా రోజుల తర్వాత ఇలా.. నాకు ఇష్టమైన వారితో నిద్రపోవడం అవసరం, నేను ఇలా ఒంటరిగా ఉండలేను’ అంటూ క్యాఫ్షన్ కూడా పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ లోడుతో దూసుకెళ్తోన్న ట్రక్కు వెనకే వేగంగా వెళ్తోన్న బైక్.. కట్ చేస్తే.. మైండ్ బ్లాంక్
Mount Etna: భయంకరంగా లావా విరజిమ్ముతున్నా వెనకడుగు వేయలేదు..
Digital TOP 9 NEWS: తప్పతాగి రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్ | గాయపడి ఆస్పత్రికి వచ్చిన కోతి
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

