రోడ్డుమీద సైకిలుపైన వెళ్తున్నారా.. జాగ్రత్త..! వీడియో చూస్తే షాకవుతారు
సోషల్‌మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లకు చాలా విషయాలపట్ల అవగాహన కలిగేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్‌మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లకు చాలా విషయాలపట్ల అవగాహన కలిగేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు అయ్యో ఎంత పని జరిగింది… ఎవరో చేసిన పనికి మరెవరో బలయ్యారే అని వాపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధిలోని ఓ ఇంటిముందు ఎద్దు ఒకటి నిలబడి ఉంది. దాన్ని అక్కడ్నుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో లోపలినుంచి ఎవరో నీళ్లు వేశారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఎద్దు రెచ్చిపోయింది. రోడ్డుపైన వాహనదారులపై దాడికి దిగింది. కొంతమంది వాహనదారులు వేగంగా వెళ్తూ దాన్నుంచి తప్పించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శత్రువు పిల్లలకు తల్లైన కోడి .. హృదయానికి హత్తుకుంటున్న ఫోటో