రియల్‌ అపరిచితుడు.. అతని శరీరంలో 10 మంది.. అసలు విషయం తెలిస్తే షాక్

రియల్‌ అపరిచితుడు.. అతని శరీరంలో 10 మంది.. అసలు విషయం తెలిస్తే షాక్

Phani CH

|

Updated on: Jun 10, 2022 | 9:37 AM

దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన కథలు, సినిమాలను, సీరియల్స్ ను చూస్తూనే ఉన్నాం. దెయ్యం పట్టిన మనిషి ప్రవర్తన వింతగా ఉంటుంది. ఇలాంటివి చూడడానికి లేదా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన కథలు, సినిమాలను, సీరియల్స్ ను చూస్తూనే ఉన్నాం. దెయ్యం పట్టిన మనిషి ప్రవర్తన వింతగా ఉంటుంది. ఇలాంటివి చూడడానికి లేదా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే ఇలాంటి కల్పనలు నిజంగా కళ్లముందు కనిపిస్తే.. ఎవరైనా నిజంగా మరొకరి శరీరంలో ప్రవేశిస్తే.. ఒక్కసారి ఊహించండి? తాజాగా అలాంటి ఘటనే జర్మనీలో జరిగింది. జర్మనీకి చెందిన లియోనార్డ్ స్టాక్ల్ అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఇదే స్థితిలో జీవిస్తున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది అతని శరీరాన్ని ఆక్రమించారు. అవును.. ఇది సామాన్యులకు చాలా ఆశ్చర్యంగా అనిపించినా..లియోనార్డ్‌కు ఇది సాధారణమైన విషయం. అసలు విషయం ఏంటంటే… 22 ఏళ్ల లియోనార్డ్ ‘డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్’ (Dissociative Identity Disorder) వ్యాధితో బాధపడుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara Vignesh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న నయనతార పెళ్లి ఫోటోస్

Nayanthara Vignesh Wedding: నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా ??

Pooja Hegde: బుట్టబొమ్మకు కోపమొస్తే అంతేమరి !! ఎలా ఫైర్‌ అయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

 

Published on: Jun 10, 2022 09:37 AM