Nayanthara Vignesh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న నయనతార పెళ్లి ఫోటోస్
ఎట్టకేలకు మూడుముళ్ల వేడుకతో ఒక్కటైన నయన్ – విఘ్నేష్ జంట.. తన ఫేవరేట్ ఎరుపు రంగు కాస్ట్యూమ్స్ లో పెళ్లి కూతురుగా మెరిసింది నయన్.. యాంటిక్ జువెలరీతో నయన్ లుక్ ఆకట్టుకోగా..
ఎట్టకేలకు మూడుముళ్ల వేడుకతో ఒక్కటైన నయన్ – విఘ్నేష్ జంట.. తన ఫేవరేట్ ఎరుపు రంగు కాస్ట్యూమ్స్ లో పెళ్లి కూతురుగా మెరిసింది నయన్.. యాంటిక్ జువెలరీతో నయన్ లుక్ ఆకట్టుకోగా.. విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రెస్ లో మెరిసాడు. ఈరోజు ఉదయం మహాబలిపురంలోని ఓ హోటల్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కార్తి, విజయ్ దళపతి, డైరెక్టర్ అట్లీ, నిర్మాత బోనీ కపూర్ ఇలా పలువురు సినీ ప్రముఖులు హజరయ్యి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగా.. నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ డేస్‌లో సౌతిండియాలో జరిగిన అతి పెద్ద స్టార్ కపుల్ పెళ్లి ఇదే. ఇక పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన నయన్ కెరీర్ పరంగా కూడా ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara Vignesh Wedding: నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా ??
Pooja Hegde: బుట్టబొమ్మకు కోపమొస్తే అంతేమరి !! ఎలా ఫైర్ అయిందో చూస్తే ఆశ్చర్యపోతారు
రోడ్డుమీద సైకిలుపైన వెళ్తున్నారా.. జాగ్రత్త..! వీడియో చూస్తే షాకవుతారు