ఏం ధైర్యం.. పులి చెవిని నోటకరచుకొని లాక్కెళ్లిన కుక్క !!
సాధారణంగా జంతువులు కలిసిమెలిసి సంచరించే సమయంలో ఒక్కోసారి అనుకోకుండా పోట్లాడుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జంతువులు జాతి వైరాన్ని సైతం మరిచి చాలా స్నేహంగా ఉంటాయి.
సాధారణంగా జంతువులు కలిసిమెలిసి సంచరించే సమయంలో ఒక్కోసారి అనుకోకుండా పోట్లాడుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జంతువులు జాతి వైరాన్ని సైతం మరిచి చాలా స్నేహంగా ఉంటాయి. అలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఓ కుక్క ఏకంగా పెద్ద పులి చెవిని పట్టుకొని ఓ ఆట ఆడుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి, దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అలాంటి పులిపైన ఓ కుక్క దాడి చేయడమా అనుకుంటున్నారా.. కానీ అది నిజం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!
Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..
ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!
క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!
అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ బూతు పురాణం.. వీడియో వైరల్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

