మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు
మనుషుల కడుపులో ఆహారంతోపాటు అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన వస్తువులు కనిపిస్తుంటాయి. వ్యక్తులు అనారోగ్యంగా అనిపించి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఊహించని విధంగా వారి కడుపులో ఉన్న వస్తువులు లేదా జీవులు దర్శనమిస్తుంటాయి. పొరపాటున మింగేయడమో, నాణ్యతలేని ఆహారం ద్వారానో అవి కపడుపులోకి చేరుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి కడుపులో బతికి ఉన్న ఈగను గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు.
మనుషుల కడుపులో ఆహారంతోపాటు అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన వస్తువులు కనిపిస్తుంటాయి. వ్యక్తులు అనారోగ్యంగా అనిపించి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఊహించని విధంగా వారి కడుపులో ఉన్న వస్తువులు లేదా జీవులు దర్శనమిస్తుంటాయి. పొరపాటున మింగేయడమో, నాణ్యతలేని ఆహారం ద్వారానో అవి కపడుపులోకి చేరుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి కడుపులో బతికి ఉన్న ఈగను గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి రొటీన్ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆసుపత్రికి వె ళ్ళాడు. మిస్సౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు అతనికి కోలనోస్కోపీ అనే పరీక్షను నిర్వహించారు. ఈ ప్రక్రియలో రోగి యొక్క ప్రేగులలో కెమెరాను ఉంచారు. అంతా బాగానే ఉందని గమనించారు. అయితే ఇంతలో అసాధారణమైన విషయం వైద్యుల కంట పడింది. ఆ వ్యక్తి పేగుల గోడపై బతికి ఉన్న ఈగ ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

