Viral: తాళం కప్పను మింగేసిన బాలుడు.. ఆ తర్వాత.? వీడియో వైరల్..
పిల్లలు ఆడుకునే క్రమంలో చేతికి దొరికిన ప్రతి వస్తువునూ నోటిలో పెట్టుకుంటుంటారు. అలాంటప్పుడు పొరపాటున వాటిని మింగేస్తుంటారు. ఈ సందర్భాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఓ బాలుడు ఆడుకుంటూ ఇనుప తాళం కప్పను మింగేశాడు. వెంటనే వైద్యులను సంప్రదించడంతో పెను ప్రమాదం దప్పింది. ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ మహాయజ్ అనే ఐదేళ్ల బాలుడు తాళం కప్పను నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు.
పిల్లలు ఆడుకునే క్రమంలో చేతికి దొరికిన ప్రతి వస్తువునూ నోటిలో పెట్టుకుంటుంటారు. అలాంటప్పుడు పొరపాటున వాటిని మింగేస్తుంటారు. ఈ సందర్భాల్లో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఓ బాలుడు ఆడుకుంటూ ఇనుప తాళం కప్పను మింగేశాడు. వెంటనే వైద్యులను సంప్రదించడంతో పెను ప్రమాదం దప్పింది. ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ మహాయజ్ అనే ఐదేళ్ల బాలుడు తాళం కప్పను నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పొరపాటున దానిని మింగేశాడు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే బాలుడికి పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా తాళాన్ని బయటకు తీశారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ లేకుండానే పిల్లాడి ప్రాణాలు కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

