ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
ఓవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను కలచివేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు ఆ పసికందు పరిస్థితికి చలించిపోయింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును వెంటనే అక్కున చేర్చుకొని పాలుపట్టి ఆకలి తీర్చారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
ఓవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను కలచివేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు ఆ పసికందు పరిస్థితికి చలించిపోయింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును వెంటనే అక్కున చేర్చుకొని పాలుపట్టి ఆకలి తీర్చారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పట్నాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో కేరళలోని ఎర్నాకుళం జనరల్ ఆసుపత్రిలో చేరింది. ఆమె భర్త ఓ కేసులో జైల్లో ఉన్నాడు. వారికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురి వయసు 13, 5, 2 ఏళ్లు కాగా, మరో పసిపాప వయసు నాలుగు నెలలు. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో ఆ చిన్నారులు ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేరు. దాంతో వారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

