ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే ??
భారతదేశంలో జుగాడ్‌లకు కొదవే లేదు. నెట్టింట రకరకాల జుగాడ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా అవాక్కయ్యారు. అంతా బావుంది.... కానీ ఎందుకిలా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. అందులో పెద్ద విశేషమేముంది అనుకోకండి... విశేషం ఉంది.
భారతదేశంలో జుగాడ్‌లకు కొదవే లేదు. నెట్టింట రకరకాల జుగాడ్లకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా అవాక్కయ్యారు. అంతా బావుంది…. కానీ ఎందుకిలా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. అందులో పెద్ద విశేషమేముంది అనుకోకండి… విశేషం ఉంది. అదేంటంటే.. ఆ ట్రాక్టర్ సీటు సాధారణ సీటులా కాకుండా చాలా ఎత్తులో ఉంది. డ్రైవర్ ట్రాక్టర్ నుంచి సుమారు 7 అడుగుల పైనే ఎత్తులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. సీటును అడ్జెస్ట్ చేసుకునే విధంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్
ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

