గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
చిన్న విషయాలకే భార్యభర్తలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనుమానంతోనో, సాధారణంగా దంపతుల మద్య వచ్చే వివాదాలతోనో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజగా ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ప్లాన్ చేసి భార్య, రెండేళ్ల కుమార్తెను హత్యచేశాడు ఓ వ్యక్తి.
చిన్న విషయాలకే భార్యభర్తలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనుమానంతోనో, సాధారణంగా దంపతుల మద్య వచ్చే వివాదాలతోనో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజగా ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ప్లాన్ చేసి భార్య, రెండేళ్ల కుమార్తెను హత్యచేశాడు ఓ వ్యక్తి. ఒడిశా గంజాం జిల్లాలోని కబిసూర్యనగర్‌లోని అధీగావ్‌కు చెందిన కె.గణేశ్ పాత్రా, బసంతి పాత్రా భార్యాభర్తలు. 2020లో వివాహమైన వీరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. భార్యతో గొడవల కారణంగా ఆమెను హత్య చేయాలని భావించిన గణేశ్ తెలివిగా పామును ఎంచుకున్నాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషపూరిత పామును సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్‌లో అక్టోబరు 6న ఇంటికి తీసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన వైద్యులు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

