క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే ఏంటని చూడగా !!
దక్షిణాఫ్రికాలోని క్వీన్స్‌బర్గ్‌లో నివాసముంటున్న నిక్ ఎవాన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఎంచక్కా డెకరేట్ చేశాడు.
దక్షిణాఫ్రికాలోని క్వీన్స్‌బర్గ్‌లో నివాసముంటున్న నిక్ ఎవాన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఎంచక్కా డెకరేట్ చేశాడు. అంతా అయింది అనుకునేలోపు దాన్నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. మొదట్లో అతను వాటిని పట్టించుకోలేదు. కానీ ఆ శబ్దాలు ఆగుకండా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చిన అతను భయం.. భయంగానే ముందుకు వెళ్లాడు. అలా ట్రీ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు.. అంతే.. దెబ్బకు షాక్.. అక్కడ బ్లాక్ మాంబా స్నేక్ ఒకటి అందులో దాగి ఉంది. అది ఇతడిపై దాడి చేసేలోపే అప్రమత్తమై.. దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం రెస్క్యూ టీంకి సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఆ పామును అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..
మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??
ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్ ఐడియా..
తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

