Viral Video: వింత బిల్వం.. వర్షం ఎక్కడ నుంచి వస్తుందో గుర్తుపట్టండి..?(వీడియో)
ఏడారి దేశాల్లో యెమన్ దేశం కూడా ఒక్కటి. ఈ దేశాల్లో నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెద్ద బిల్వంను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిలో నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు...
ఏడారి దేశాల్లో యెమన్ దేశం కూడా ఒక్కటి. ఈ దేశాల్లో నీటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెద్ద బిల్వంను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిలో నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం కనుకున్నేందుకే బిల్వంలోకి దిగిన శాస్త్రవేత్తలకు మరికొన్ని షాకింగ్ సీన్లు కనిపించాయి. బిల్వం పైభూభాగం నుంచి వర్షం రానప్పటికీ.. బిల్వం అడుగు భాగంలో మాత్రం వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎలా పడుతున్నాయోనని తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని చదవండి ఇక్కడ : Republic Pre-Release Event Live Video: సాయి ధరమ్ తేజ్ కోసం భీమ్లా నాయక్… రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos