Donkeys marriage Video: వర్షాల కోసం గాడిదలకు వివాహం..! కర్నూలు జిల్లాలో వింత ఆచారం..వైరల్ అవుతున్న వీడియో..
కర్నూలు జిల్లాలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది.... వర్షాలు సమృద్ధిగా కురవాలని అక్కడి ప్రజలు గాడిదలకు పెళ్లి చేశారు. జిల్లాలోని పత్తికొండ మండలం..హోసూరులో గాడిదలకు ఘనంగా కల్యాణం జరిపించారు.
కర్నూలు జిల్లాలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది…. వర్షాలు సమృద్ధిగా కురవాలని అక్కడి ప్రజలు గాడిదలకు పెళ్లి చేశారు. జిల్లాలోని పత్తికొండ మండలం..హోసూరులో గాడిదలకు ఘనంగా కల్యాణం జరిపించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామంలో గాడిదలకు పెళ్లి చేసి, ఊరేగింపు నిర్వహించారు.. హోసూరు గ్రామ రైతులు..
అయితే.. గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిసాయని.. అందుకే.. ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిల్లు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి.. పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, విషయం సోషల్ మీడియాకెక్కడంతో..నెటిజన్లు మాత్రం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..వర్షాల కోసం చేస్తున్న ఇలాంటి వింత ఆచారం కొత్తగా ఉందంటూ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : PM Modi reaches Washington: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. పరవశించి పోయిన ఇండియన్-అమెరికన్లు(వీడియో)
Viral Video: వింత బిల్వం.. వర్షం ఎక్కడ నుంచి వస్తుందో గుర్తుపట్టండి..?(వీడియో)
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

