Drone camera: డ్రోన్ కెమెరాకి చిక్కిన పందెం రాయుళ్లు.. పరుగో పరుగు..! చివర్లో ట్విస్ట్ అదిరిందిగా..
దట్టమైన అడవికి నిదర్శనం శ్రీశైలం నల్లమల్ల అడివి అని అందరికి తెలిసిందే. అదే హైదరాబాద్‌కు సమీపంలోని అడవి అంటే మాత్రం అందరూ టక్కున మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి అంటారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అడవులను ఎంచకుని చాటుమాటుగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే పందెం రాళ్లు బరులకు చేరుకొని వేలు, లక్షల్లో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవికి నిదర్శనం శ్రీశైలం నల్లమల్ల అడివి అని అందరికి తెలిసిందే. అదే హైదరాబాద్‌కు సమీపంలోని అడవి అంటే మాత్రం అందరూ టక్కున మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి అంటారు. హైదరాబాదు పరిసరాల నుండి చాలామంది అడవి అందాలను తిలకిస్తూ.. సేద తీరడానికి తరచుగా నర్సాపూర్ వస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం బెట్టింగ్ రాయుళ్లు కోడిపందాలు ఆడడానికి నర్సాపూర్ వస్తున్నారు. సాధారణంగా అడవి అందాలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా కంటికి అలాంటి దృశ్యం తారసపడింది. దీంతో ఇంకేముంది డ్రోన్ కెమెరాను చూసిన పందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఎంతో ఆహ్లాదకరమైన నర్సాపూర్ అడవి.. అక్రమాలకు, అసాంఘీక కార్యకలాపాలకు నెలువుగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..