వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు(Video)
వర్షాకాలం సీజన్ పూర్తైంది. అయినా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తెలంగాణ అంతటా అక్టోబర్ 5న కుండపోత వర్షం కురిసింది.
వర్షాకాలం సీజన్ పూర్తైంది. అయినా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తెలంగాణ అంతటా అక్టోబర్ 5న కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వికారాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని థరూర్ మండలం నాగారం వద్ద వరద ఉధృతికి వాగులో కారు చిక్కుకుంది. కారులోని ప్రయాణీకులు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
Published on: Oct 07, 2022 09:46 AM
వైరల్ వీడియోలు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

