Brother – Sister: అన్న అంటే ఇలా ఉండాలి.. చెల్లెలి కోసం ఆ బాలుడు ఏం చేశాడో చూస్తే ఫిదా అయిపోతారు..

అమ్మలో సగం, నాన్నలో సగం.. అన్న.. అమ్మలా ప్రేమను పంచినా, నాన్నలా బ్రతుకును తీర్చిదిద్దినా అది అన్నకే సాధ్యం. అందుకే భారతదేశంలో రక్షాబంధన్‌కి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది.ఓ వీడియో అన్నాచెల్లెల బంధానికి అద్దం పడుతోంది.

Brother - Sister: అన్న అంటే ఇలా ఉండాలి.. చెల్లెలి కోసం ఆ బాలుడు ఏం చేశాడో చూస్తే ఫిదా అయిపోతారు..

|

Updated on: Jan 14, 2023 | 9:56 AM


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ బాలుడు తన చిన్నారి చెల్లిని సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు. తాను సైకిల్‌ తొక్కేటప్పుడు ఎక్కడ చెల్లి కిందపడిపోతుందోనని ఆ చిన్నారికి వెనుక ఒక బియ్యం మూటలాంటిది అడ్డుగా పెట్టాడు. అంతేకాదు, చెల్లి తన కాళ్లను ఎక్కడ సైకిల్‌ చక్రాల్లో పెట్టేస్తుందోనని తన కాలళ్లను సైకిల్‌ ముందు భాగానికి ఉండే రాడ్‌కు తన టవల్‌తో కట్టి ఎంతో భద్రంగా చెల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. హృదయాన్ని కదిలిస్తున్న ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ…’సో స్వీట్‌ బ్రదర్స్‌ లవ్‌’ అంటూ కాప్షన్‌ ఇచ్చారు. . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను 14 వేలమందికి పైగా వీక్షించారు. అన్నా చెల్లెళ్ల బంధం సో బ్యూటిఫుల్‌ అని కొందరు, చెల్లిపైన సోదరుడి స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అని కొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!