Monkeys Attacks: షాపు ఓనర్‌కు చక్కలు చూపించిన కోతుల గుంపు.. షాకింగ్ వీడియో.!ఎందుకంటే..

కుక్కలు, ఏనుగులు, చిరుత పులుల దాడుల గురించి మనం విన్నాం, చూశాం. కానీ కోతుల దాడి గురించి విన్నారా. ఆ కోతులు దాడులు చేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో చెప్పలేం. అడవులు అంతరించిపోయి జనావాసాల్లోకి వస్తున్న కోతులు..

Monkeys Attacks: షాపు ఓనర్‌కు చక్కలు చూపించిన కోతుల గుంపు.. షాకింగ్ వీడియో.!ఎందుకంటే..

|

Updated on: Jan 15, 2023 | 10:01 AM


తాజాగా కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యాపారి తన షాపులో వచ్చేందుకు యత్నిస్తున్న కోతులను తరమేందుకు ప్రయత్నించారు. దుకాణం ముందు నుంచి వెళ్తున్న ఓ కోతిని కర్రతో కొట్టబోయాడు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కోతుల గుంపు ఒక్కసారిగా అతనిపై దూకి దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us