Uncle Dance: వార్నీ..ఏంది సామీ ఇదీ.. మతిపోతోంది..! ఈ డాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. ట్రేండింగ్ వీడియో..
సాధారణంగా పెళ్లిళ్లలో చాలామంది వారిలోని ట్యాలెంట్‌ను బయటపెడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో అక్కడి అతిథులనే కాదు, నెటిజన్ల మతికూడా పోగొట్టాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. అతిథులంతా హాజరై మండపంలో కూర్చున్నారు. ఆ వేడుకలో 1982లో విడుదలైన డిస్కో డ్యాన్సర్ మూవీలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ప్లే అవుతోంది. ఆ పాట వినగానే అక్కడున్న ఓ మిడిల్ ఏజ్డ్ వ్యక్తి ఎంతో హుషారుగా డాన్స్ చేశాడు. అతను ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్స్ వేశాడు. మ్యూజిక్‌కి తగ్గట్టుగా అతను వేస్తున్న స్టెప్స్‌కి అతిథులంతా ముగ్ధులైపోయారు. పక్కనున్న కొందరు ఆ వ్యక్తిని ఎంకరైజ్ చేశారు. కాగా ఈ వీడియో తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. రోహిత్ విశ్వాస్ అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా 20 వేలమందికి పైనే వీక్షించారు. చాలమంది వీడియోను లైక్ చేస్తూ.. ప్రశంసల కామెంట్లు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

