Cow shoping video: షాపింగ్‌కు వెళ్లిన ఆవు.. అక్కడ ఏమీ నచ్చలేదనుకుంటా వెన్నక్కి.. వైరల్ వీడియో..
ప్రతి రోజూ ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతుంది. ఎన్నో చిత్ర
తాజాగా ఓ ఆవుకు సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తుంది. అవును .. ఓ ఆవు సంక్రాంతి వస్తుంది కదా కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నట్టుంది. నేరుగా ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లింది. అక్కడ ఉన్న అన్ని మోడల్స్‌ను చూసింది. ట్రైల్ వేద్దామంటే ఆ షాపింగ్ మాల్ వాళ్లు ట్రయల్ రూమ్‌ని చిన్నగా ఏర్పాటు చేశారు. దాంతో ఇక లాభం లేదనుకుని వేరే షాపుకి వెళ్దాంలే అని అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ సరదా ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఆవు షాపింగ్‌మాల్‌లో కలియదిరుగుతున్నప్పుడు అందులో ఉన్న స్టాఫ్, కస్టమర్స్ భయంతో పరుగులు తీశారు. కొందరు ఈ సీన్ మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గామారింది. వీడియో చూసిన నెటిజన్లు షాపు యజమాని ఆవును డబ్బులు అడిగి ఉంటాడు.. సరే డ్రా చేసుకొస్తానుండు అని వెళ్లింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

