Boy Funny Video: ఓరి బుడ్డోడా.. ఇదేం పనిరా.. వీడు చేసిన పనికి నవ్వాగదు.. వైరల్ అవుతున్న వీడియో..
చిన్నపిల్లలు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అల్లరి పనులు చేస్తుంటే.. అలా చూడాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు వారు చేసే పనులు ప్రమాదంలోకి కూడా నెడతాయి. తాజాగా రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ
చిన్నపిల్లలు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అల్లరి పనులు చేస్తుంటే.. అలా చూడాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు వారు చేసే పనులు ప్రమాదంలోకి కూడా నెడతాయి. తాజాగా రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇత్తడి కొప్పెరలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో జరిగింది. తల్లిదండ్రులు తమ పనిలో ఉండగా…అక్కడే ఆడుకుంటున్న బాలుడు అపక్కనే ఉన్న కొప్పెరలోకి దిగాడు. దీంతో అందులో ఇరుక్కుపోయాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి మొత్తం శరీరం కొప్పెరలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించిన ఆ బాలున్ని మాత్రం బయటకు తీయలేకపోయారు. ఇక లాభం లేదనుకొని స్థానిక వెల్డింగ్ షాపు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గంటసేపు కష్టపడి కటర్లను ఉపయోగించి కొప్పెరను కత్తిరించి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

