Goldfish: జాలరి వలలో భారీ గోల్డ్ ఫిష్.. ఆశ్చర్యపోతున్న జనం.. 30 కిలోల బరువుతో షాకిస్తున్న చేప..
గోల్డ్ కలర్‌లో అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండే గోల్డ్ ఫిష్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూపాయి కాయిన్ అంత సైజులో ఉండే ఈ చిన్ని చేప నీటి తొట్టిలో ఎంతో చలాకీగా అటూ,
గోల్డ్ కలర్‌లో అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండే గోల్డ్ ఫిష్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూపాయి కాయిన్ అంత సైజులో ఉండే ఈ చిన్ని చేప నీటి తొట్టిలో ఎంతో చలాకీగా అటూ, ఇటూ కదులుతూ అందరినీ ఆకర్షిస్తుంటుంది. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉంటుందంటే నమ్ముతారా?.. కానీ, నమ్మాలి.. ఎందుకంటే ఫ్రాన్స్ లో ఓ జాలరి వలకు ఈ 30 కిలోల పేద్ద గోల్డ్ ఫిష్ దొరికింది.సాధారణంగా గోల్డ్ ఫిష్ అంటే చిన్నసైజు చేప అనే విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్ జాలరి వలకు చిక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద ‘‘క్యారట్ తన వలలో పడటంతో ఆ జాలరి ఆనందానికి అవధుల్లేవు. చేపైతే దొరికింది కానీ ఇంత పెద్ద చేపను తాను పట్టుకోగలనని అనుకోలేదని చెప్పాడు. బ్లూవాటర్ లేక్స్ ఫేస్ బుక్ పేజీ ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫిష్‌కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత పెద్ద చేపను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

