Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో
ఇంటర్నెట్ ప్రపంచంలో వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. కొత్త పెళ్లి జంట చేసే డ్యాన్స్ లు, బరాత్ డ్యాన్సులు వీటిలో ఎక్కువగా చూస్తుంటాం.
ఇంటర్నెట్ ప్రపంచంలో వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. కొత్త పెళ్లి జంట చేసే డ్యాన్స్ లు, బరాత్ డ్యాన్సులు వీటిలో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వధువు DJ గా మారి అతిథుల కోసం కొత్త పాటలు ప్లే చేసింది. నవ జంట పాడుతున్న వీడియో చూసి తీరాల్సిందే. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోపై లైకుల వర్షం కురుస్తోంది. చాలామంది ఈ వీడియోను షేర్ చేశారు. ‘మీ ఇద్దరికీ హ్యాపీ మ్యారేజ్’ అంటూ ఒకరు, వధువు చాలా సందడి చేస్తుందని మరొకరు ప్రశంసించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వైరల్‌గా రచయిత పోస్ట్..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో
హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నేషనల్ హైవేపై స్తంభించిన రాకపోకలు.. వీడియో
Published on: Sep 07, 2021 10:18 PM
వైరల్ వీడియోలు
Latest Videos